Header Banner

పీఎస్ఆర్ పిటీషన్ కొట్టివేసిన కోర్టు! మరి అవి అయినా ఇప్పించండి అంటూ ...

  Sat Apr 26, 2025 11:38        Politics

నటి కాదంబరి వేధింపుల కేసులో రిమాండ్‌లో ఉన్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు బెయిల్‌ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. జైలు భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు ప్రత్యేక సెల్‌ మాత్రమే కేటాయించగలమని అధికారులు కోర్టుకు తెలిపారు.

 

ముంబై సినీనటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో విజయవాడ జిల్లా కారాగారంలో ఉన్న నిఘా విభాగం మాజీ చీఫ్‌ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది విష్ణువర్ధన్‌ ఈ పిటిషన్‌ను రెండో అదనపు జిల్లా కోర్టులో దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం మహిళా సెషన్స్‌ జడ్జి కోర్టుకు బదిలీ అయింది. విచారణను కోర్టు ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.

 

ఇది కూడా చదవండి: వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!

 

ప్రత్యేక సెల్‌ మాత్రమే ఇవ్వగలం

భద్రత దృష్ట్యా పీఎస్ఆర్‌ఆంజనేయులుకు జైలులో ప్రత్యేక సెల్‌ మాత్రమే కేటాయించగలమని బెజవాడ జిల్లా జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. తనకు జైలులో ప్రత్యేక గది, మంచం కేటాయించడంతోపాటు ఇంటి నుంచి భోజనం, తాగునీరు, మందులను అనుమతించాలని కోరుతూ ఆయన మూడో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు జైలు అధికారులకు నోటీసు జారీ చేసింది. దీనిపై వారు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. భద్రతా కారణాల వల్ల పీఎ్‌సఆర్‌కు ప్రత్యేక సెల్‌ కేటాయించగలమని.. మిగిలిన వసతులు మాత్రం కల్పించలేమని పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #kadambaricase #psranjaneyulu #bailpetition #specialcell #jailupdates #courtnews #vijayawadanews